Breaking News
Home / States / Andhra Pradesh / వనమూడి భక్తులకు ఆహార వితరణ…

వనమూడి భక్తులకు ఆహార వితరణ…

విజయనగరం: భగవన్‌ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్‌కె కళాశాల, ఎస్‌ఎస్‌.కంప్యూటర్స్‌, గోల్డెన్‌ బేకరీ వారి సహకారంతో విజయనగరం స్థానిక మయూరి జంక్షన్‌ వద్ద మంగళవారం ఉదయం వనమూడి దర్శనం కోసం విచ్చేస్తున్న భక్తులకు పులిహోర, మజ్జిగ, వాటర్‌ ప్యాకెట్ల వితరణ చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *