Breaking News
Home / States / Andhra Pradesh / ఇంద్రకీలాద్రిపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు…

ఇంద్రకీలాద్రిపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు…

విజయవాడ: ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని ఇంద్రకీలాద్రి ఆలయంలో తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వారు ప్రసాదాలు, భోజనాల నాణ్యతను పరిశీలించి నాసిరకం నిత్యావసర సరుకులు వాడుతున్నట్లు గుర్తించారు. లడ్డూ తయారీ కేంద్రాల దగ్గర ఫుడ్‌సేఫ్టీ సిబ్బందిని నియమిస్తామని, నాణ్యత పాటించక పోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *