Breaking News
Home / National / బీసీసీఐ పగ్గాలు చేపట్టిన మాజీ కెప్టెన్‌…

బీసీసీఐ పగ్గాలు చేపట్టిన మాజీ కెప్టెన్‌…

ముంబయి: బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కొడుకు జయ్‌ షా కార్యదర్శిగా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ కోశాధికారిగా బాధ్యతులు స్వీకరించారు. ఎటువంటి ఎన్నికలు లేకుండానే వీరంతా ఆయా స్థానాలకు ఎంపికయ్యారు. సౌరభ్‌ గంగూలీ 13 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *