Breaking News
Home / National / ఛత్తీస్‌గఢ్‌ తొలి సీఎం అజిత్‌ జోగి ఇకలేరు…

ఛత్తీస్‌గఢ్‌ తొలి సీఎం అజిత్‌ జోగి ఇకలేరు…

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జె) పార్టీ అధ్యక్షుడు అజిత్‌ జోగి (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన మే 9న రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సమయంలో ఆయనకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. ఆరోగ్యం అత్యంత విషమించడంతో వెంటిలేటర్లపై శ్వాస అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో అజిత్‌ జోగి మరణించినట్టు ఆయన తనయుడు అమిత్‌ జోగి ట్విటర్‌లో వెల్లడించారు.

Check Also

త్వరలో ఇంటి సహాయకులు, ఆటోవాలాలు, రోజువారీ కూలీలకు కరోనా పరీక్షలు

Share this on WhatsAppదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపధ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *