Breaking News
Home / National / సీఎం కేజ్రీవాల్‌తో మాజీ సీఎం షీలాదీక్షిత్ భేటీ

సీఎం కేజ్రీవాల్‌తో మాజీ సీఎం షీలాదీక్షిత్ భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ సీఎం షీలాదీక్షిత్ సమావేశమయ్యారు. సిటీలో కరెంట్, వాటర్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేజ్రీవాల్ దృష్టికి ఆమె తీసుకొచ్చారు. కరెంట్, వాటర్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెంచిన ఎలక్ట్రిసిటీ ఫిక్సిడ్ చార్జీల బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు ఉన్న సీఎం నివాసంలో భేటీ జరిగింది.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *