Breaking News
Home / National / పాక్ ప్రధానిపై మాజీ క్రికెటర్ వ్యంగ్యాస్త్రాలు…

పాక్ ప్రధానిపై మాజీ క్రికెటర్ వ్యంగ్యాస్త్రాలు…

ఢిల్లీ: ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్‌ ప్రసంగాన్ని ఎందుకూ కొరగాని రాద్ధాంతం అన్నట్లు మాట్లాడిన అమెరికా ఛానెల్ యాంకర్‌ వ్యాఖ్యల్ని మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌ ప్రస్తావిస్తూ ఇన్ని అవమానాలు చాలవన్నట్లు కొత్త అవమానాల కోసం ఇమ్రాన్‌ మార్గాన్వేషణ చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సెహ్వాగ్‌ వ్యాఖ్యలకు మరో క్రికెటర్‌ గంగూలీ మద్దతుగా నిలిచాడు. క్రికెట్‌ ప్రపంచానికి తెలిసిన ఇమ్రాన్‌ ఈయన కాదన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్‌ ప్రసంగం పేలవంగా ఉందని, శాంతి కోరుకోవాల్సిన దేశం తీరు ఇలా ఉండకూదని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై మరికొందరు క్రికెటర్లు కూడా ఘాటుగానే స్పందించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *