Breaking News
Home / States / Andhra Pradesh / టీడీపీలోని ఉత్కంఠకు తెరదించిన గంటా…

టీడీపీలోని ఉత్కంఠకు తెరదించిన గంటా…

విశాఖ: కొంతకాలంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ కార్యాలయం మెట్లు ఎక్కడం లేదు. అలాగే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి గంటా హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠ టీడీపీలో నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ గంటా నేడు టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *