Breaking News
Home / States / వారిపై 24గంటల్లో కేసు నమోదు చెయ్యాలి…

వారిపై 24గంటల్లో కేసు నమోదు చెయ్యాలి…

కరీంనగర్: మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్మికుల ఆత్మహత్యకు కేసీఆర్‌దే బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రుల మాటలతో కార్మికులు మనస్తాపానికి గురవుతున్నారని కాబట్టి 24గంటల్లో కేసు నమోదు చెయ్యాలని లేకపోతే స్టేషన్ ముందు కూర్చుంటానని శోభ స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *