Breaking News
Home / States / గవర్నర్ ను కలిసిన మాజీ ఎంపీ….

గవర్నర్ ను కలిసిన మాజీ ఎంపీ….

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసైను మాజీ ఎంపీ కవిత కలిశారు. మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కవిత కలిశారు. గవర్నర్‌కు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను… గవర్నర్‌ తమిళసైకు కవిత వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *