Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలపై ఇష్టారాజ్యంగా అరాచకాలు…

తిరుమలపై ఇష్టారాజ్యంగా అరాచకాలు…

విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి రాజకీయ పంచాయితీలు చేస్తున్నారని విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి సంప్రదాయానికి విరుద్ధంగా శ్రీవారి అన్నప్రసాదాలను స్వర్ణకుటీర్‌కు తీసుకొచ్చి పెట్టారని, వెంటనే స్వర్ణకుటీర్‌ను ఖాళీ చేసి టీటీడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. గతంలో తీసేసిన ఓ ఉన్నతాధికారిని తీసుకొచ్చి అదే స్థానంలో పెట్టారన్నారు. తిరుమల కొండపై ఇష్టారాజ్యంగా అరాచకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *