Breaking News
Home / States / Andhra Pradesh / వివాహేతర సంబంధం…ఇద్దరు సస్పెండ్….

వివాహేతర సంబంధం…ఇద్దరు సస్పెండ్….

గుంటూరు: జిల్లా ఎస్పీ కార్యాలయంలో తన చాంబర్ పక్కనే అసాంఘిక కార్యకలాపాలు జరగడంపై ఎస్పీ విజయరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధం విషయంలో ఓ మహిళా ఉద్యోగితో ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్‌లు గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంపై ఎస్పీ మండిపడ్డారు. ఈ విషయమై ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై అదనపు ఎస్పీ చక్రవర్తితో పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *