Breaking News
Home / States / యాదాద్రీషునికి ప్రత్యేక పూజలు…

యాదాద్రీషునికి ప్రత్యేక పూజలు…

యాదాద్రి భువనగిరి: ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా లక్ష పుష్పార్చనతో పూజలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన పుష్పార్చనలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సాంప్రదాయం. దసరా సెలవులు ఉండటంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *