Breaking News
Home / States / Andhra Pradesh / మరో నాలుగు మృతదేహాలు లభ్యం….

మరో నాలుగు మృతదేహాలు లభ్యం….

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో జరిగిన బోటు ప్రమాదంలో మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. శుక్రవారం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఈ నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ లభ్యమైన మృతదేహాల్లో రెండింటిని హైదరాబాద్‌కు చెందిన పవన్‌కుమార్‌, భవానీలుగా బంధువులు ఈ రోజు గుర్తించారు. మరో రెండు మృతదేహాలు ఎవరివన్న దానిపై అధికారులు ఆరా తీశారు. ఇప్పటి వరకు బోటు ప్రమాదంలో 38 మృతదేహాలను గుర్తించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *