Breaking News
Home / National / హిమాచ‌ల్‌లో ఒకేరోజు నాలుగు పాజిటివ్ కేసులు…

హిమాచ‌ల్‌లో ఒకేరోజు నాలుగు పాజిటివ్ కేసులు…

చంబా: హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా వైరస్ మళ్లీ విస్త‌రిస్తోంది. చంబాలోని సలుణీ ప్రాంతానికి చెందిన‌ కరోనా పాజిటివ్ రోగికి చెందిన రెండేళ్ల కుమార్తెతో సహా నలుగురికి వైర‌స్‌ సోకినట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైర‌స్ కార‌ణంగా ఇద్దరు మృతి చెందారు. 35 మంది కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లారు. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ 18488 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. వీరిలో 7110 మంది క్వారంటైన్‌లో 28 రోజులు పూర్తి చేసుకున్నారు. వీరంతా ఆరోగ్యంగానే ఉన్నారు.

Check Also

మళ్లీ లాక్ డౌన్

Share this on WhatsApp కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాజధాని నగరమైన పట్నాలో ఈ నెల 10 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *