Breaking News
Home / Crime / నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం!

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం!

వర్ని: నిజామాబాద్‌లో నాలుగేళ్ల చిన్నారిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజస్థాన్‌ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ కుటుంబం వర్నిలో నివాసం ఉంటోంది. గురువారం ఆ కుటుంబానికి చెందిన చిన్నారి(4) వాళ్ల అమ్మ పనిచేసే పాఠశాల ప్రాంగణంలో ఆడుకునేందుకు వెళ్లింది. అదే సమయంలో గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు పలక, బలపం తీసుకొచ్చి ఆడుకుందామని ఆ చిన్నారిని పిలిచాడు. పాఠశాల గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులు గ్రామ ప్రజల దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు సమాచారం అందించారు.

Check Also

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

Share this on WhatsAppకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *