Breaking News
Home / National / ‘ఆయుష్మాన్‌ భారత్‌’ ఉన్నవారికే ఉచిత కరోనా పరీక్షలు

‘ఆయుష్మాన్‌ భారత్‌’ ఉన్నవారికే ఉచిత కరోనా పరీక్షలు

ఢిల్లీ: ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలన్న ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏప్రిల్ 8న ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లలో ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలన్న సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై సీజేఐ బొబ్డే ధర్మాసనం సవరణలు చేసింది. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్లలో ఉచిత కరోనా పరీక్షలు చేయాలని చెప్పింది. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారి కోసం కేంద్ర పథకం రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *