Breaking News
Home / Education / నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు, టెక్ మహేంద్రా ఫౌండేషన్ సౌజన్యంతో ప్రారంభించిన నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనంతరం ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ అవగాహన ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు నామమాత్రపు ఫీజుతో కంప్యూటర్ బేసిక్స్‌తో పాటు పలు లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లిష్‌పై శిక్షణ ఇచ్చి పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు.

ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఎస్‌ఆర్ నగర్, ఉమేశ్ చంద్ర విగ్రహం రోడ్డులోని శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 7675914735/36 సంప్రదించాలని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *