Breaking News
Home / States / Andhra Pradesh / నేటి నుంచి న్యాయవాదులు విధులకు హాజరు

నేటి నుంచి న్యాయవాదులు విధులకు హాజరు

విజయవాడ: అమరావతిలోని హైకోర్టును కర్నూలు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీనిని నిరసిస్తూ రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ గత 50 రోజులుగా కోర్టు విధులు బహిష్కరించారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మహేశ్వరి వీడియో కాన్ఫరెన్సు ద్వారా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులతో నేరుగా మాట్లాడారు. ఆయన ఇచ్చిన సూచనతో జేఏసీ శనివారం గుంటూరు బార్‌ అసోసి యేషన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా కోర్టు విధుల బహ్కిరణను తాత్కాలికంగా నిలిపివేసి ఈనెల 28 నుంచి న్యాయవాదులు విధులకు హాజరుకావాలని సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *