Breaking News
Home / National / లండన్ లో గాంధీ జయంతి ఉత్సవాలు…

లండన్ లో గాంధీ జయంతి ఉత్సవాలు…

లండన్: మహాత్మాగాంధీ 150వ జయంతిని లండన్‌లోని టావోస్టిక్ స్క్వేర్‌ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. బ్రిటన్‌లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *