Breaking News
Home / States / Andhra Pradesh / సీఎం జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే….

సీఎం జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే….

తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో సీఎం మరియు వంశీల మధ్య దాదాపు 30 నిమిషాలపాటు భేటీ జరిగింది. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ మాట్లాడుతూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన విషయాలు ముఖ్యమంత్రితో చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ భేటీలో వంశీతో పాటు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *