Breaking News
Home / States / Andhra Pradesh / ఏనుగుల సంచారం…భయాందోళనలో ప్రజలు…

ఏనుగుల సంచారం…భయాందోళనలో ప్రజలు…

శ్రీకాకుళం: జలుమూరు మండలంలోని మర్రివలస పంచాయతీ ఎస్టీ మాకివలస వద్ద బుధవారం నాలుగు ఏనుగులు సంచారం చేశాయి. ఇవి ఎల్‌ఎన్‌ పేట మండలం సిద్ధాంతం వైపు నుండి వంశధార నది దాటి ఇక్కడకు వచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఎస్టీ మాకివలస వద్దనున్న కొండల్లో ఈ ఏనుగులు ఉండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *