Breaking News
Home / Education / ఎయిమ్స్ ఏర్పాటుపై గెజిట్ విడుదల..

ఎయిమ్స్ ఏర్పాటుపై గెజిట్ విడుదల..

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తూ కేంద్రం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. బీబీనగర్ లో ఎయిమ్స్ నెలకొల్పనున్నట్లు లోక్ సభలో అరుణ్ జైట్టీ (దివంగత) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్రప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత కేంద్రం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసింది.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *