Breaking News
Home / States / నేడు గజ్వేల్‌కు సీఎం

నేడు గజ్వేల్‌కు సీఎం

గజ్వేల్‌: తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం పర్యటించనున్నారు. ములుగు మండల కేంద్రంలో నిర్మించిన అటవీ కళాశాల, ఉద్యానవన విశ్వవిద్యాలయ భవనాలను ప్రారంభించనున్నారు. అనంతరం గజ్వేల్‌ పట్టణంలో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్‌, సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయం(ఐఓసీ(ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌)), మహాతీ ఆడిటోరియంలను ప్రారంభించనున్నారు. తర్వాత నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. తర్వాత సీఎం క్యాంపు కార్యాలయంలో భోజనం చేసి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *