Breaking News
Home / Featured / జనరల్ నాలెడ్జ్

జనరల్ నాలెడ్జ్

ఇండియా ఆఫ్టర్ గాంధీ: ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ రచయిత: రామచంద్ర గుహ
పర్యావరణ పరిరక్షణ కోసం ‘గ్రీన్ ట్యాక్స్‌’ను విధించిన తొలి దేశం: న్యూజిలాండ్
మొట్టమొదటి అంతరిక్ష పర్యాటకురాలిగా చరిత్ర సృష్టించిన మహిళ: అనేష్ అన్సారీ
గాంధీ సాగర్ డ్యామ్ ఏ ప్రాజెక్టులో ఉంది: చంబల్ ప్రాజెక్టు
స్కాట్‌లాండ్ ఆఫ్ ద ఈస్ట్‌గా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు: మేఘాలయ

Check Also

బాధితులకు మహిళా కమిషన్ అండగా ఉంటుంది

Share this on WhatsAppగుంటూరు: విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఘటనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *