Breaking News
Home / World / విధుల కోసం 10 నిమిషాల్లోనే పెళ్లి

విధుల కోసం 10 నిమిషాల్లోనే పెళ్లి

చైనాను కరోనా వైరస్ వణికిస్తుండడంతో అక్కడి వైద్యులు, నర్సులు దీనిపై నిరంతర పోరు చేస్తున్నారు. ‘చైనా టైమ్స్’ కథనం ప్రకారం లి జిక్వింగ్ అనే వైద్యుడు జనవరి 30న జరిగిన తన పెళ్లి కార్యక్రమాన్ని కేవలం పది నిమిషాల్లోనే ముగించుకుని తిరిగి విధులకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు చైనా సోషల్ మీడియా వైబోలో ఉంచడంతో వైరల్‌గా మారాయి. దీంతో ఆ వైద్యుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Check Also

చెరువులోకి దూసుకు పోయిన బస్సు.. 21 మంది మృతి

Share this on WhatsAppవేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *