Breaking News
Home / States / మిఠాయి షాపునకు రూ.50 వేల జరిమానా….

మిఠాయి షాపునకు రూ.50 వేల జరిమానా….

ముషీరాబాద్‌: 50 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్‌ కవర్లను ఉపయోగిస్తున్న రాంనగర్‌ క్రాస్‌ రోడ్డులోని బాలాజీ పాపాలాల్‌ మిఠాయి దుకాణం యాజమానికి జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.50 వేల జరిమానా విధించారు. బాలాజీ పాపాలాల్‌ మిఠాయి బండార్‌ యజమాని తాత్కాలిక ట్రేడ్‌ లైసెస్స్‌తో దుకాణం నిర్వహిస్తున్నాడు. దీనికితోడు స్వీట్లు తయారు చేసే వంటశాల అపరిశుభ్రంగా ఉండడం, 50 మైక్రాన్ల కంటే తక్కువున్న ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించడంతో జరిమానా విధించారు. చిన్న దుకాణాల్లోనూ దాడులు నిర్వహించి రూ.3వేల వరకు జరిమానా వేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *