Breaking News
Home / States / Andhra Pradesh / చిత్తూరు జిల్లాలో చిన్నారి దారుణ హత్య…

చిత్తూరు జిల్లాలో చిన్నారి దారుణ హత్య…

చిత్తూరు: ఓ చిన్నారి దారుణహత్యకు గురైన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మదనపల్లె వద్ద చిన్నారి వర్షిణి దారుణ హత్యకు గురైంది. నిన్న రాత్రి తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చింది. బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, ఉదయం ఫంక్షన్ హాల్ వద్ద చిన్నారి మృతదేహం లభ్యమైంది.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *