Breaking News
Home / States / రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం…

రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం…

రంగారెడ్డి: శంషాబాద్‌ గగన్‌పహాడ్‌లో కిడ్నాప్‌ కలకలం రేపింది. మూడేళ్ల చిన్నారి శ్రద్ధను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్‌ చేశాడు. అయితే అర్ధరాత్రి తర్వాత తిరిగి చిన్నారిని కిడ్నాపర్‌ తీసుకుని రావడం గమనార్హం. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Check Also

ఎంఎస్ఎంఈలలో కార్మికుల కొరత ఉంది….

Share this on WhatsAppఅమరావతి: వైస్సార్ నవోదయం కార్యక్రమాన్ని సీఎం జగన్ గురువారం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారని మంత్రి బుగ్గన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *