Breaking News
Home / States / Andhra Pradesh / కృష్ణా జిల్లాలో బాలికపై అత్యాచారం..

కృష్ణా జిల్లాలో బాలికపై అత్యాచారం..

కృష్ణా/విద్యాధరపురం: ప్రేమిస్తున్నానని వెంటపడి మాయ మాటలతో ఇంటికి తీసుకెళ్లి ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్‌బీ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలికను విద్యాధరపురం ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఈ నెల 2న బాలికను మాయమాటలతో విద్యాధరపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనికి అతడి తల్లి సహకరించింది. బాధితురాలు శుక్రవారం రాత్రి భవానీ పురం పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *