Breaking News
Home / States / Andhra Pradesh / అలాంటి సంకేతం ఇవ్వడం శుభపరిణామం…

అలాంటి సంకేతం ఇవ్వడం శుభపరిణామం…

చిత్తూరు: దిశ అత్యాచార ఘటన బాధాకరమని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. శుక్రవారం నగరిలో అంబేద్కర్‌ వర్థంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ… ఇకపై అలాంటి నేరం చేసిన వారికి తగిన శిక్ష పడుతుందనే సంకేతం ఇవ్వడం శుభపరిణామమని రోజా అన్నారు. దిశ’ ఘటన జరిగిన స్థలంలోనే కామాంధులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

 

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *