Breaking News
Home / States / Andhra Pradesh / పాఠశాలలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే వేడుకలు

పాఠశాలలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే వేడుకలు

తూర్పు గోదావరి : గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే సందర్భంగా.. మంగళవారం వివేకానంద పాఠశాలలో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం ( గ్లోబల్‌ హ్యాండ్‌ వాష్‌ డే) వేడుకలను నిర్వహించారు. వివేకానంద ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో విద్యార్థులకు చేతులు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వివేకానంద కరెస్పాన్‌డెంట్‌ పివివి. వరప్రసాద్‌ మాట్లాడుతూ..తినడానికి ముందు, బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిదని, చిన్నారులకు దీనిని అలవాటు చేయాలని హితవు పలికారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా అక్టోబర్‌ 15 న అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం ( గ్లోబల్‌ హ్యాండ్‌ వాష్‌ డే) గా పాటిస్తున్నారని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *