Breaking News
Home / States / Andhra Pradesh / గోదావరికి జలకళ

గోదావరికి జలకళ

రాజమండ్రి: వేసవి నేపథ్యంలో జలశయాలన్నీ వెలవెలబోతున్నాయి. నేరులేక నెర్రెలుబారి ధీనంగా ఉన్నాయి. అయితే గోదావరి మాత్రం నిండుకుండలా ఉంది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి సామర్ధ్యం ఎక్కువగా ఉండడం వల్ల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన ఉన్న సీలేరు, బలిమెల రిజర్వాయర్ల నుంచి నీరు రావడంతో నిండుకళను సంతరించుకుంది. ఇన్‌ప్లో ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి గోదావరి జలాలను విడుదల చేస్తున్నారు. నిండు గోదావరిని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *