Breaking News
Home / Crime / బంగారు ఆభరణాలు స్వాధీనం…

బంగారు ఆభరణాలు స్వాధీనం…

నల్గొండ: పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ చోరీ కేసును సవాలుగా స్వీకరించిన పోలీసులు.. త్వరగానే ఛేదించారు. దొంగ నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఓ పల్సర్ బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *