Breaking News
Home / National / మళ్లీ పెరిగిన బంగారం ధర….

మళ్లీ పెరిగిన బంగారం ధర….

ఢిల్లీ : ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగింది. ఈరోజు 332 రూపాయలు పెరిగి రూ.39 వేల మార్క్ ను మించిపోయింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.39,299 పలికింది. అటు వెండి ధరలో కూడా అదే తీరు కనిపించింది. ఈరోజు కిలో వెండి ధరలో 676 రూపాయల పెరుగుదల నమోదయింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 1,483 డాలర్లు పలుకగా, ఔన్సు వెండి ధర 17.27 డాలర్లుగా ట్రేడయింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *