Breaking News
Home / Lifestyle / Business / భారత్‌లో బంగారం కొత్త రికార్డు స్థాయికి

భారత్‌లో బంగారం కొత్త రికార్డు స్థాయికి

అంతర్జాతీయంగానూ నెలరోజుల గరిష్టానికి… భారత్‌లో బంగారం ధర సోమవారం కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. దేశీయ ఎంసీఎక్స్‌లో మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ.48000పైకి ఎగిసి, రూ.48237 వద్ద చరిత్రాత్మక గరిష్టస్థాయిని అందుకుంది. దేశవ్యాప్తంగా కరోనాకేసుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు మరింత ముదరడంతో బంగారానికి డిమాండ్‌ నెలకొన్నట్లు బులియన్‌ పండితులు చెబుతున్నారు.

Check Also

చైనాకు ‘హీరో సైకిల్స్’ షాక్.. వందల కోట్ల డీల్ రద్దు…?

Share this on WhatsAppగాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *