Breaking News
Home / Lifestyle / Business / ఎయిర్టెల్ కస్టమర్ లకు శుభవార్త

ఎయిర్టెల్ కస్టమర్ లకు శుభవార్త

న్యూఢిల్లీ: భారతీఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. న్యూఢిల్లీ పరిధిలో ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఎయిర్‌టెల్ కస్టమర్లు సాధారణ వాయిస్ కాల్స్ మాదిరిగానే వై-ఫై నెట్‌వర్క్ ద్వారా వై-ఫై ఫోన్ కాల్స్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎయిర్‌టెల్ వై-ఫై ఫోన్ కాల్స్ ఇతర నెట్‌వర్క్‌లకు సాధారణ కాల్స్ మాదిరిగానే 2ఙ్ / 3ఙ్ / 4ఙ్ / వీవోఎల్టీఈ/ వై-ఫై)కు చేయవచ్చు. ఎయిర్‌టెల్ కస్టమర్లు రోమింగ్ సమయంలో కూడా వై-ఫై కాల్స్ చేయవచ్చు. అంతర్జాతీయ కాలింగ్ అనుమతించలేదు. ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు కొత్త సిమ్ అవసరం లేకుండా.. రోమింగ్ సమయంలో కూడా పనిచేస్తుంది. ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ త్వరలో అన్ని బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లు, హాట్‌స్పాట్‌లకు పని చేయనుంది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *