Breaking News
Home / World News / పలు యాప్స్‌పై గూగుల్‌ నిషేధం…

పలు యాప్స్‌పై గూగుల్‌ నిషేధం…

వాషింగ్టన్‌: ఈ సంవత్సరం ఆరంభం నుంచి అమలులోకి వచ్చిన ఎక్స్‌ పాండెడ్‌ పైనాన్షియల్‌ పాలసీ నిబంధనల మేరకు పలు ప్రిడేటరీ లోన్‌ యాప్స్‌ పై నిషేధం విధించామని, వాటిని ప్లే స్టోర్‌ నుంచి తొలగించామని గూగుల్‌ వెల్లడించింది. సంవత్సరానికి 36 శాతం కన్నా వడ్డీని అధికంగా వసూలు చేసే లోన్‌ యాప్స్‌ వినియోగదారులకు నష్టం చేకూర్చేవేనని గూగుల్‌ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. వినియోగదారుల భద్రతా రీత్యా వీటిని తొలగిస్తున్నట్లు తెలిపారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *