ముంబై: న్యూయార్క్ వేదికగా అక్టోబర్ 15న గూగుల్ పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. గూగుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ ఐఫోన్ 11, శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ఫోన్లలాగా ఉండనున్నాయి. గూగుల్ పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ల ధరలను త్వరలో ప్రకటించనున్నారు. గూగుల్ పిక్సెల్ 4 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్.. 5.7 అంగుళాల హెచ్డీ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855ఎస్వోసీ, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉంటుంది.
