Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రభుత్వం ఖరారు చేసిన ఎంఈడీ కోర్సు ఫీజులు…

ప్రభుత్వం ఖరారు చేసిన ఎంఈడీ కోర్సు ఫీజులు…

అమరావతి: మాస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఎంఈడీ) కోర్సు ట్యూషన్‌ ఫీజు, స్పెషల్‌ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో ఎంఈడీ కోర్సును ఆఫర్‌ చేస్తున్న 44 కాలేజీలకు 2019-22 విద్యా సంవత్సరాలకు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్‌సీ) సిఫారసు మేరకు కనిష్ఠ ఫీజును రూ.22,700, గరిష్ఠ ఫీజు రూ.30,200 ఖరారు చేసింది. స్పెషల్‌ ఫీజును రూ.3 వేలుగా ఖరారు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *