Breaking News
Home / States / Andhra Pradesh / యురేనియం తవ్వకాలను ఆపాలి…

యురేనియం తవ్వకాలను ఆపాలి…

నెల్లూరు : నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు ఆపాలని కోరుతూ.. సీపీఎం మండల తహశీల్దార్‌ కి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఫుల్లయ్య మాట్లాడుతూ.. ఈ యురేనియం తవ్వకాల వల్ల అక్కడ నివసిస్తున్న జీవరాసులు అంతరించిపోతాయని అన్నారు. ప్రజలకు వింత జబ్బులు వచ్చి మరణిస్తారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం ఈ యురేనియం తవ్వకాలను ఆపాలని పుల్లయ్య డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *