Breaking News
Home / States / ప్రభుత్వం మారాక వేధింపులు పెరిగాయ్: బండ్ల

ప్రభుత్వం మారాక వేధింపులు పెరిగాయ్: బండ్ల

హైదరాబాద్: సినీ నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ పీవీపీ డబ్బులు కావాలని కోర్టు కెళ్లారని, ఆ కేసును కూడా కోర్టులో కొట్టేశారని పేర్కొన్నారు. తనకు న్యాయస్థానం మీద నమ్మకం ఉందన్నారు. ‘విజయవాడ మొత్తం నా చేతుల్లో ఉంది.. నేనేం చెబితే అదే జరుగుతుంది’ అంటూ పీవీపీ తనను బెదిరిస్తున్నారని బండ్ల గణేష్‌ స్పష్టం చేశారు. తన ఇంటికి వచ్చి రెక్కీ చేసి వెళ్లారని, ఏపీలో గవర్నమెంట్ మారాక వేధింపులు పెరిగాయన్నారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు పీవీపీని పిలిపించి మాట్లాడతామని చెప్పారని బండ్ల గణేష్‌ స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *