Breaking News
Home / States / ప్రధాని మోదీతో భేటీకానున్న గవర్నర్….

ప్రధాని మోదీతో భేటీకానున్న గవర్నర్….

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ప్రధాని మోదీతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోనూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతోపాటు వివిధ అంశాలను ఆమె కేంద్రం దృషికి తీసుకెళ్లే అవకాశముంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *