Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు..

ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు..

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్ర ప్రజలకు రాష్ర్టావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యుడి కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి అంశంలోనూ పారదర్శకమైన పద్ధతి కనిపించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగాలని ఆకాంక్షించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *