Breaking News
Home / States / యూనివర్సిటీల పరిస్థితిపై గవర్నర్ సమీక్ష….

యూనివర్సిటీల పరిస్థితిపై గవర్నర్ సమీక్ష….

హైదరాబాద్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వీసీలతో గవర్నర్ తమిళిసై సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో యూనివర్సిటీల ఇన్‌చార్జ్ వీసీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. యూనివర్సిటీల పరిస్థితిపై గవర్నర్‌ తమిళిసై సమీక్ష చేపట్టారు. యూనివర్సిటీల్లో కోర్సులు, అమలవుతున్న కార్యక్రమాలను  గూర్చి గవర్నర్  అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్, అకడమిక్ క్యాలెండర్ తదితర అంశాలపై కూడా చర్చించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *