Breaking News
Home / social media / గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చేసిన సినీ నటి…

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చేసిన సినీ నటి…

హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను సినీ నటి సాయిపల్లవి స్వీకరించారు. దీనిలో భాగంగా సాయిపల్లవి మొక్కలు నాటారు. భూగోళంలో వాయు కాలుష్యం పెరుగుతుందని, దానికి మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైన ఉందని, ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని, దానికి ఇదే మంచి తరుణమని ఈ సందర్భంగా ట్విట్‌ చేశారు. తనకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరిన వరుణ్‌తేజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను కూడా సమంతా, రానా దగ్గుబాటికి మొక్కలు నాటాలని నామినేట్‌ చేసినట్లు ట్విట్‌లో పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *