Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జననేతకు జన్మదిన శుభాకాంక్షలు…

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు…

అమరావతి: తన జన్మదినం సందర్భంగా రాజధాని రైతులకు గొప్ప బహుమతి ఇచ్చిన సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. ”రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి… 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు” అని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *