Breaking News
Home / National / గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్..

గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్..

లండన్‌: టీమిండియా ఆల్‌ రౌండర్ హార్దిక్‌ పాండ్యకు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. వెన్నుకు గాయం కావడంతో అతడు ప్రస్తుతం ఆటకు దూరమయ్యాడు. గత వారం హార్దిక్‌ పాండ్యకు లండన్‌లో శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. తాజాగా దీనికి సంబంధించి అతడు మరో పోస్ట్‌ పెట్టాడు. గాయం నుంచి కోలుకుంటున్న వీడియోను అతడు షేర్‌ చేశాడు. ‘బేబీ అడుగులు.. కానీ నా ఫిట్‌నెస్‌ కల సాకారం ఇక్కడి నుంచే మొదలవుతుంది. మీ అందరూ నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు’ అని చెబుతూ వీడియో పోస్ట్‌ చేశాడు.

Check Also

షహీన్‌బాగ్ నిరసనల్లో కీలక మలుపు..?

Share this on WhatsAppన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రెండు నెలలుగా జరుగుతున్న షహీన్‌బాగ్ నిరసనలకు పరిష్కారం కనుగొనేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *