Breaking News
Home / National / ప్రతి కేసు పతకం లాంటిదే…

ప్రతి కేసు పతకం లాంటిదే…

కేరళ: బీజేపీ వేసిన కేసులకు భయపడనని, వాటిని పతకాలుగా భావిస్తానని కాంగ్రెస్‌ అగ్రనేత వయానాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తెలిపారు. గురువారం ఆయన కేరళలో మీడియాతో మాట్లాడుతూ..తన పై వ్యతిరేకంగా 15నుంచి 16కేసులు ఉన్నాయన్నారు. సైనికులను గమనిస్తే వారి చాతిపై చాలా పథకాలు ఉంటాయని తెలిపారు. ప్రతి కేసు తానకొక పతకం లాంటిదని అన్నారు. కాగా తాను బీజేపీతో సిద్దాంతపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. దేశంలో విద్వేషపూరిత వాతావరణం లేదని బీజేపీ తనను ఎంత నమ్మంచినా తాను నమ్మబోనని వెల్లడించారు. ఎప్పుడైనా బీజేపీ వారు తనపై కేసు పెడితే మెడలో పతకం ఉన్నట్లే భావిస్తానన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *