Breaking News
Home / States / ఆర్టీసీని ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు…

ఆర్టీసీని ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు…

కరీంనగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆర్టీసీ కార్మికుల సమస్యలు సీఎంకు పట్టవని.. తన ఆస్తుల రెగ్యులరైజేషన్‌ పైనే కేసీఆర్ దృష్టి ఉందని విమర్శించారు. ఆర్టీసీని కేసీఆర్ తక్కువ అంచనా వేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉందని ఎంపీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని బండి సంజయ్ అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *