Breaking News
Home / Health / ఆరోగ్య నియమాలు…

ఆరోగ్య నియమాలు…

ఉదయం 4.30 కి నిద్ర లేవాలి.

లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగాలి.
ఉదయం టిఫిన్ 8.30 గంటల లోపు తినాలి.
టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి.
మధ్యాహ్నం లోపు 2,3 గ్లాసులు మంచినీరు తాగాలి.
భోజనానికి ముందు 48 నిమిషాల ముందు నీరు తాగాలి .
రాత్రి పూట చాలా తక్కువగా తినాలి.
రాత్రి భోజనం తర్వాత ఒక కి.మీ నడవాలి.

Check Also

యాలకులతో అధిక బరువు ఎలా తగ్గవచ్చంటే..?

Share this on WhatsAppభారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి యాలకులను తమ వంటి దినుసుగా ఉపయోగిస్తున్నారు. వీటిని చాలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *